Police Lip Kiss: పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని వార్డు నంబర్ 46లో మహిళా పోలీసు అధికారిపై తీవ్ర ఆరోపణ సంచలనం సృష్టించింది. బుధవారం రాత్రి పింక్ మొబైల్ పెట్రోలింగ్ వ్యాన్‌లో విధులు నిర్వహిస్తుండగా మహిళా పోలీసు అధికారి ఇద్దరు మైనర్లను కొట్టారు. ఈ సంఘటన వీడియో వైరల్ అయ్యింది. ఆ సమయంలో స్థానిక నివాసితులలో ఆగ్రహానికి దారితీసింది. దాంతో అక్కడి వారు పోలీసు సిబ్బందికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలకు దారితీసింది. అసలు విషయంలోకి వెళితే., బుధవారం రాత్రి…