ఒంటరిగా ఉంటున్న మహిళలపై ఎవ్వరు ఎప్పుడు దాడి చేస్తారో కూడా తెలియదు.. ఈరోజుల్లో మహిళలకు అస్సలు రక్షణ లేకుండా పోతుంది.. అప్పటిదాకా బాగున్న వారు.. మహిళలను చూడగానే ఒక్కసారిగా రాక్షసులుగా మారిపోతుంటారు..మాట వినని వారిపై దాడులు చేయడం, లైంగికంగా వేధించడం చేయడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కొందరు యువకులు ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వెళ్లారు. ఇన్నాళ్లకు అవకాశం దొరికిందంటూ ఆమె…