యంగ్ బ్యూటీ నేహాశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు మూవీ లో హీరోయిన్గా నటించింది నేహాశెట్టి. ఇందులో రాధిక పాత్రలో కనిపించి తన నటనతో ఎంతగానో మెప్పించింది. గ్లామర్ రోల్ మాత్రమే కాకుండా కాస్త నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో కూడా ఈ భామ అదరగొట్టేసింది. ఈ మూవీతో తెలుగులో ఈ భామకు వరుస ఆఫర్స్ వచ్చాయి.ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే…