బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 పసుపు అనకొండలను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన ప్రయాణికుడిని అరెస్టు చేశారు. సరీసృపాలను అతని చెక్-ఇన్ బ్యాగేజ్లో దాచిపెట్టారు. బ్యాంకాక్ నుండి వచ్చిన ప్రయాణీకుడిని అధికారులు అడ్డగించి అరెస్టు చేశారని బెంగళూరు కస్టమ్స్ విభాగం ఎక్స్ లో పోస్ట్ చేసింది. “ప్రయాణికుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణాను సహించము “అని డిపార్ట్మెంట్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్లో తెలిపింది. Also Read: Shrimp Squat:…