జ్ఞాన దంతం గురించి అనేక అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి.. అసలు జ్ఞాన దంతం అంటే ఏమిటి?.. జ్ఞాన దంతం వస్తే జ్ఞానం వస్తుందా..? అది తీసేస్తే జ్ఞానం పోతుందా? అంటి ప్రశ్నలు వేధిస్తుంటాయి.. అయితే, మనకి పాలపళ్ళు పడిపోయాక వచ్చే శాశ్వత పళ్ల సంఖ్య 32, వాటిలో ఆఖరికి, అంటే 16-24 సంవత్సరాల మధ్య వయస్సులో వచ్చే దంతాలు జ్ఞాన ద�