Home
Winter Olympics
Winter Olympics News
-
అక్కడ అన్ని పనులు రోబోలే చేస్తున్నాయి…
ఫిబ్రవరి 4 నుంచి చైనాలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. కరోనా నిబంధనలకు కఠినంగా అమలు చేస్తూ క్రీడలను నిర్వహిస్తున్నారు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో వివధ దేశాల నుంచి క్రీడాకారులు వచ్చిన సంగతి తెలిసిందే. క్రీడలు జరిగే స్డేడియంలో ప్రేక్షకులు ఎవర్నీ అనుమతించడం లేదు. అంతేకాదు, క్రీడాకారులు నివశించే ప్రాంతాల్లోకి కూడా ఎవర్నీ అనుతించడం లేదు. క్రీడాకారులకు కావాల్సిన బట్టలు, ఇతర వస్తువులు, ఆహారం అన్నింటిని రోబోలే అందిస్తున్నాయి. Read: వీడేం… -
బీజింగ్ ఒలింపిక్స్‌లో కరోనా కరకలం…
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. బీజింగ్ ఒలింపిక్స్ కు ముందు బీజింగ్ నగరాన్ని జీరో కరోనా నగరంగా తీర్చిదిద్దేందుకు చైనా ప్రయత్నం చేసింది. కరోనా నిబంధనలకు కఠినంగా అమలు చేసింది. బీజింగ్ చుట్టుపక్కల పెద్ద నగరాల్లో లాక్‌డౌన్‌ను అమలు చేసింది. ఇక ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభమైన బీజింగ్ ఒలింపిక్స్‌లో కరోనా కలకలం రేగింది. తాజాగా బీజింగ్‌లో 45 కరోనా కేసులు నమోదయ్యాయి. Read: వెరైటీ… -
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌పై చైనా కీలక నిర్ణయం…
ప్రపంచంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, జీరో కరోనా దేశంగా ఆవిర్భవించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నది. కరోనా కేసులు బయటపడుతున్న చోట కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నది. ఇప్పటికే మూడు నగరాలలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ఒలింపిక్స్ ప్రారంభమయ్యే నాటికి ఎలాగైనా వైరస్‌ను కట్టడి… -
వింటర్ ఒలింపిక్స్‌కు ఒమిక్రాన్ టెన్షన్…
2022 వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు బీజింగ్ సిద్ధమయింది. ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేసింది. బీజింగ్‌ను జీరో కరోనా జోన్‌గా తీసుకొచ్చేందుకు అక్కడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు ఒమిక్రాన్ టెన్సన్ పట్టుకుంది. ఒమిక్రాన్ కేసులు ఆ దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. కట్టడి చేసేందుకు ఇప్పటికే బీజింగ్ చుట్టుపక్కల ఉన్న నగరాలలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఎలాగైనా వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించి తీరాలని చైనా పట్టుబడుతున్నది. ఇదిలా ఉంటే, బీజింగ్‌కు సమీపంలో ఉన్న షియాన్… -
వింటర్ ఒలింపిక్స్‌పై ఒమిక్రాన్ ప్రభావం…!!
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో వింటర్ ఒలింపిక్స్ నిర్వహించాల్సి ఉంది. వింటర్ ఒలింపిక్స్ కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్నది చైనా. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఒమిక్రాన్ సవాళ్లను ఎదుర్కొని తప్పకుండా వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని చైనా చెబుతున్నది. Read: స్మార్ట్‌ఫోన్ ఎఫెక్ట్: గతం మర్చిపోయిన యువకుడు… మహమ్మారిని ఎదుర్కొనడంలో చైనాకు చాలా అనుభవం ఉందని, ఒమిక్రాన్ వేరియంట్…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
UP Elections: 350 స్థానాలు.. యూపీలో బీజేపీ టార్గెట్ ఫిక్స్..
-
Commercial LPG Price Hike: దీపావళికి ముందు షాక్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు..
-
BJP Rally in Delhi: పొలిటికల్ దంగల్.. INDIA కూటమి ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ నిరసన.. 1984 సిక్కుల ఊచకోత బాధితులకు నివాళి!
-
Pulivendula Tension: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి!
-
AP Municipal Elections 2026: బ్యాలెట్‌పై అభ్యర్థుల గుర్తులు తారుమారు.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!