గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం కోసం యువత ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదృష్టం కొద్దీ ఉద్యోగం క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయితే సరిపోతుంది కానీ., ఒక్కసారి మీ విద్యను పూర్తి చేసుకొని బయటికి వస్తే మాత్రం పరిస్థితి అంత సులువుగా లేదు. ఒక్క పోస్టుకు వేలమంది అప్లై చేసే అంతగా పరిస్థితి