Why Alcohol Bottles Are 750 ml: తెలంగాణలో పండుగంటే చుక్కాముక్కా ఉండాల్సిందే. కొన్ని పండగలకు మటన్ ముక్కా, మద్యం చుక్కా తప్పనిసరిగా మారింది. పండుగలకు రెండ్రోలు ముందు, రెండ్రోజుల తరువాత మందు బాబులకు పండగే పండుగ. మందు చుక్క.. పార్టీ లేకుండా తెలంగాణలో పార్టీనే ఉండదు! దీంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ.. ఎప్పుడైనా లిక్కర్ ఫుల్ బాటిల్ 750 ml మాత్రమే ఎందుకు ఉంటుంది..?…