Carlos Alcaraz Won Wimbledon 2023 Men’s Singles Final After Crush Novak Djokovic: వింబుల్డన్ 2023లో యువ సంచలనం కార్లోస్ అల్కరాస్ విజేతగా నిలిచాడు. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌ను ఓడించి తొలి వింబుల్డన్ టైటిల్‌ను స్పెయిన్ కుర్రాడు సొంతం చేసుకున్నాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో టాప్‌సీడ్ అల్కరాస్ 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4తో రెండోసీడ్ జకోవిచ్‌పై అద్భుత విజయం సాధించాడు. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన…