అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 16వ మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా అండర్ 19 క్రికెట్ జట్టు ఓపెనర్ విల్ మలజ్‌చుక్ తన ఇన్నింగ్స్‌తో సంచలనం సృష్టించాడు. అండర్ 19 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డును సృష్టించాడు. అలాగే, యూత్ వన్డేలో వైభవ్ సూర్యవంశీని దాటి వేగవంతమైన సెంచరీ సాధించడంలో నంబర్ 2 అయ్యాడు. 2026 అండర్-19 వన్డే ప్రపంచ కప్‌లో 16వ మ్యాచ్‌లో జపాన్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో…