Mohan Lal : మోహన్ లాల్ కు కోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. మనకు తెలిసిందే కదా.. మోహన్ లాల్ ను ఎప్పటి నుంచో ఏనుగు దంతాల కేసు వెంటాడుతోంది. 2012లో మోహన్ లాల్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఆయన ఇంట్లో రెండు ఏనుగు దంతాలు దొరికాయి. వన్యప్రాణుల చట్టానికి విరుద్ధంగా అలంకారం కోసమే మోహన్ లాల్ ఇంట్లో ఏనుగు దంతాలను పెట్టుకున్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ తాను…
27 ఏళ్ల నాటి కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ మరికొందరు తారలు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ కేసుపై తాజాగా కీలక అప్డెట్ వచ్చింది. ఈ తారలకు సంబంధించిన అప్పీళ్లను విచారణకు జాబితా చేయాలని రాజస్థాన్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ లతో పాటు సోనాలి బింద్రే, నీలం, టబు పేర్లు కూడా కృష్ణ జింకల వేట కేసుతో ముడిపడి ఉన్నాయి. ఈ…
monkeys died while being transported in an auto rickshaw: ఒడిశాలోని గంజాం జిల్లాలో అమానుష సంఘటన జరిగింది. కోతులను సంచుల్లో బంధించి ఆటోలో తరలిస్తున్న సమయంలో మరణించాయి. దీనికి కారణం అయిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గంజాం జిల్లా జరదగడ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో పోలీసులకు కోతులతో ఇద్దరు పట్టుబడ్డారు. వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్న సమయంలో వాహనం నుంచి శబ్ధాలు రాగా..అనుమానించిన పోలీసులు వాహనంలో చూడగా.. ఎనిమిది…