ప్రేమగా వుండాల్సిన భార్య భర్తల అన్యోన్య జీవితంలో ఎటు చూసిన ఎడబాటే ఎదురవుతుంది. భర్త కొట్టాడనో, భార్య అలిగిందనో, ఆడపిల్లలకు పుట్టరనో ఇలాంటి కారణలతో కుటుంబంలో కలతలు ఏర్పడి వివాహ జీవితాలకు దూరమవుతున్నారు. క్షణికావేశంలో ఏంచేస్తున్నారనేది మరిచి వందేళ్ల జీవితాలను నాసనం చేస్తుకుంటున్నారు. ఇలాంటి ఘటన భాగ్యనగరంలో చోటుచేసుకుంది. తన భార్య మోసం చేసిందని, తనకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకుందని పోలీస్టేషన్ మెట్లెక్కాడు భర్త. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన…