భార్య భర్తలు అంటే అన్యోన్యంగా ఉండేవారు.. ప్రస్తుతం అన్యోన్యం మాట దేవుడెరుగు… రోడ్ల పంటే కొట్టుకుంటున్నారు. లేకపోతే.. భర్త భార్యను చంపడం లేకపోతే భార్య అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని లవర్ తో చంపించిన ఘటనలు చూస్తున్నాం. పూర్తి వివరాల్లోకి వెళితే..ఈ మధ్య భార్యాభర్తల వివాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. రీసెంట్‌గా భార్యను నడిరోడ్డు మీద భర్త కాల్చి చంపేసి.. శవం పక్కనే కూర్చున్న వీడియో వైరల్ అవుతుంది. ఉత్తర ప్రదేశ్ మీరట్…