Home
Wicketkeeper
Wicketkeeper News
-
IND vs ENG: కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడు.. కేఎస్ భరత్‌కు లైన్ క్లియర్!
India Wicketkeeper is KS Bharat in IND vs ENG 1st Test: ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడం లేదని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. రాహుల్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతాడని, టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇటీవలి కాలంలో టీ20, వన్డేల్లో కీపింగ్ చేస్తున్న రాహుల్.. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో కీపింగ్ చేస్తాడా లేదా… -
IND vs ENG: రాహుల్ vs భరత్.. వికెట్ కీపర్ ఎవరు! తెలుగోడిపై నమ్మకం పెడతారా?
KS Bharat to play as a specialist wicketkeeper in IND vs ENG Test Series: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత్ సిద్ధమవుతోంది. జనవరి 25న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో ఫైనల్ చేరాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం. అందుకే భారత్, ఇంగ్లండ్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. అయితే భారత వికెట్ కీపర్‌గా ఎవరు ఆడతారు?… -
Ishan Kishan vs KS Bharat: నేటి నుంచే వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. భారత జట్టులో తెలుగబ్బాయికి చోటు కష్టమే?
Ishan Kishan, KS Bharat in Race for India Wicketkeeper in IND vs WI 1st Test: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ఓటమి తర్వాత భారత్ తొలి టెస్టు ఆడబోతోంది. వెస్టిండీస్‌తో నేటి నుంచి విండ్సర్ పార్క్ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలానే జియో సినిమా, ఫ్యాన్‌కోడ్… -
వికెట్ కీపర్‌గా పంత్ మా మొదటి ప్రాధాన్యత : సాహా
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్ అలాగే ఇంగ్లండ్ పర్యటనలో పంత్ మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా ఉండటానికి అన్నివిధాలుగా అర్హుడని మరో సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహా పేర్కొన్నాడు. తాజాగా సాహా మాట్లాడుతూ… ‘ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇటీవల జరిగిన కొన్ని మ్యాచ్‌ల్లో రిషబ్ పంత్ ఆడాడు. వాటిల్లో పంత్ అద్భుతంగా ఆడాడు. అందుకే ఇంగ్లండ్ పర్యటనలో అతడు మా మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా ఉండాలి.నేను తుది జట్టులో స్థానం కోసం…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!