జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్డర్ 367 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. టెస్టుల్లో రికార్డు స్కోర్ 400 పరుగులు చేసే ఛాన్స్ వచ్చినా.. కావాలనే వదిలేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాపై ఉన్న గౌరవంతోనే 400 పరుగులు చేయలేదని ముల్డర్ తెలిపాడు. ముల్డర్ వ్యాఖ్యలపై లారా స్పందించాడు. క్రికెట్ దిగ్గజం లారాతో జరిగిన సంభాషణను తాజాగా…