RBI Guidelines: 2000 రూపాయల నోటును చెలామణి చేయకుండా నిలిపివేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం సంచలన నిర్ణయం ప్రకటించింది. ఈ నెల 23 నుంచి సెప్టెంబరు 30 వరకు బ్యాంకులు, దేశంలోని 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్పిడి చేసుకునేందుకు అనుమతించారు.
Rs 2,000 Note Withdrawn: బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలో వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోడీ పలు విషయాల్లో సంచలన నిర్ణయాలు ఉంటాయని సగటు భారతీయుడు భావిస్తున్న కాలం అది. సరిగ్గా అటువంటి సమయంలోనే నవంబర్ 8, 2016న ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిచారు. ఆ రోజు అర్థరాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్న�