Beer Bottle Color: ధూమపానం సేవించడం, ఆల్కహాల్ వినియోగం ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలిసిన విషయమే. మద్యం తాగడం, ధూమపానం చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ధూమపానం పెట్టెలపై క్యాన్సర్ కు దారితీస్తుందని పెద్ద అక్షరాలతో రాసిపెట్టిన ప్రజలు మాత్రం వాటిని తాగకుండా ఉండలేకున్నారు. అలాగే మద్యం ప్రియులు కూడా మద్యాన్ని తాగడం అదుపు చేసుకుందామనుకున్న వారి వల్ల కావడం లేదు. అంతెందుకు, ప్రభుత్వాలు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేద్దామన్న కానీ కుదరడం లేదు.…