ఈ ప్రపంచంలోనే దాదాపు 230 కోట్ల మంది వంట చెరుకుగా కట్టెలు, పిడకల వంటివి ఉపయోగిస్తున్నారని ఈ ఐదు సంస్థలు వెల్లడించాయి. 67.50 కోట్ల మందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదని తెలియజేశాయి.
భారత్‌లో సెకండ్‌వేవ్‌లో అత్యధిక కేసులు, మరణాలకు కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచంలో 85 దేశాల్లో వ్యాప్తి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో పేర్కొన్నది. సార్స్‌కోవ్ 2 వైరస్‌లో వివిధ వేరియంట్లు ఉన్నా అందులో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్‌లుగా విభజించింది. ఆల్ఫా వేర�