Meet Miss Universe India 2024 Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా’ 2024 కిరీటాన్ని రియా సింఘా సొంతం చేసుకున్నారు. జైపుర్ వేదికగా జరిగిన పోటీల్లో 51 మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ ఆమె ఈ కిరీటాన్ని సొంతం దక్కించుకున్నారు. 2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న ఊర్వశీ రౌతేలా.. ఈ ఈవెంట్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇక ప్రతిష్టాత్మక ‘మిస్ యూనివర్స్’ 2024 పోటీలో భారతదేశం తరపున రియా పాల్గొననున్నారు. మిస్ యూనివర్స్…