తెలంగాణ రాష్ట్ర, చారిత్రాత్మక హన్మకొండ నగర అభివృద్ధిని వీక్షించేందుకు విచ్చేస్తున్నా బీజేపీ కేంద్ర నాయకత్వానికి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మకి స్వాగతమని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చారిత్రక నగరం హన్మకొండకు వచ్చే ముందు విభ�