ఈ ఏడాదైనా మంచి జాబ్ సాధించి లైఫ్ సెట్ చేసుకోవాలని భావిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే SSC నియామకాలకు సిద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2026-27 సంవత్సరానికి పరీక్ష క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ సంవత్సరం, 12 నోటిఫికేషన్స్ ను ప్రకటించనున్నారు. వాటి పరీక్షలు మే 2026లో ప్రారంభమవుతాయి. SSC CGL, CHSL, GD, MTS, JE కోసం నోటిఫికేషన్‌లు ఎప్పుడు విడుదల అవుతాయి?…