ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ తన ఖాతాదారుల కోసం పేమెంట్స్ ఫీచర్ ను కాస్త మరింత సులభతరం చేసింది. ఇందుకు గాను క్యూఆర్ కోడ్ స్కానర్ ను చాట్ లిస్ట్ లోనే కనిపించే విధంగా మార్పులను తీసుకువచ్చిందివాట్సాప్. నిజానికి వాట్సాప్ తన యూపీఐ పేమెంట్స్ కు సంబంధించి సేవలను ప్రారంభించి చాలా రోజులే అయినప్పటికీ.. కాకపోతే., ఆశించిన స్థాయిలో మాత్రం దానికి ఆదరణ లభించలేదు. Also read: IPL 2024: అదే జరిగితే.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే…