WhatsApp Tag: మెటా సంస్థ తన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే అనేక కొత్త ఫీచర్లను ఈ మధ్య కాలంలో జోడిస్తోంది. వాట్సాప్ స్టేటస్ ఫీచర్ యూజర్లు తమ కాంటాక్ట్ లతో ఫోటోలు, వీడియోలు, టెక్స్ట్ అప్డేట్ లను షేర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. అయితే అవి కేవలం 24 గంటల వరకే ఉంటాయి. ఆ తర్వాత అదృశ్యమవుతాయి. అయితే.. మెటా కంపెనీ ఇటీవలే మెన్షన్ స్టేటస్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని సహాయంతో వినియోగదారులు వాట్సాప్‌లో…