వాట్సాప్ కాల్స్, మెసేజెస్ చేయాలంటే మొబైల్ నెట్ వర్క్ లేదా వైఫై ఉండాల్సిందే. అయితే ఇప్పుడు ఇవేమీ లేకున్నా వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చు. గూగుల్ Pixel 10 క్రేజీ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు Pixel 10 యూజర్లు WhatsAppలో శాటిలైట్ ఆధారిత వాయిస్, వీడియో కాలింగ్‌కు మద్దతు పొందబోతున్నారు. గూగుల్ ఇటీవల తన కొత్త Pixel 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లాంచ్ అయిన కొన్ని రోజుల తర్వాత, కంపెనీ అందరినీ ఆశ్చర్యపరిచే ఈ…