WhatsApp Update: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగించే వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇప్పుడు కాల్స్‌కి సమాధానం రాకపోతే వెంటనే వాయిస్ మెసేజ్ పంపే అవకాశం వాట్సప్ యాప్‌లో రానుంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ లేటెస్ట్ బీటా వెర్షన్ (2.25.23.21) వాడుతున్న కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఎలా పనిచేస్తుందన్న విషయానికి వస్తే.. WABetaInfo సమాచారం ప్రకారం, ఒక కాల్ అటెండ్ కాకపోతే కాల్ స్క్రీన్ కింద ఒక కొత్త…