WhatsApp Update: యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వాట్సాప్ కొత్త ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ గ్రూప్ చాట్ కోసం కాల్ లింక్ అనే కొత్త ఫీచర్ పై పని చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ యూజర్‌లు వాయిస్ లేదా వీడియో కాల్‌ల కోసం లింక్ లను సులభంగా క్రియేట్ చేయడానికి, ఆపై సులువుగా షేర్ చేయడానికి అనుమతిస్తుంది. దీని ద్వారా ఇతరులు నేరుగా కాల్స్ ట్యాబ్‌లో ఒకే ట్యాప్‌తో చేరవచ్చు. Rohit…