WhatsApp: వాట్సాప్ తన యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.. ఇప్పటి వరకు ఏదైనా టెస్ట్ మెసేజ్ ఓ సారి పంపితే.. దానిలో ఏదైనా తప్పులు, సవరణలు ఉంటే.. ఆ మెసేజ్‌ను పూర్తిగా తొలగించి.. మళ్లీ మార్పులు చేసి పంపే పరిస్థితి ఉండేది.. కానీ, ఇక, అందుబాటులోకి `ఎడిట్` బటన్ ఆప్షన్ వచ్చేసింది. త్వరలోనే ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని మెటా సీఈవో జుకర్ బర్గ్ పేర్కొన్నారు.. ఇప్పటికే ఈ ఫీచర్ కొద్దిమంది యూజర్లకు అందుబాటులో ఉందని.. అతి…