WhatsApp: మెటా కంపెనీకి చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్, ప్రపంచవ్యాప్తంగా యూజర్లు సులభంగా సంభాషించుకునేందుకు వీలుగా ఒక అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ప్రవేశపెట్టిన ఈ మెసేజ్ ట్రాన్స్‌లేషన్స్ ఫీచర్, సంభాషణల (మెసేజ్స్) మధ్య ఉన్న భాషా అంతరాలను తగ్గించనుంది. చాట్‌లలో వచ్చే సందేశాలను యూజర్లు తమకు నచ్చిన భాషలో చదువుకునే సదుపాయాన్ని ఇది కల్పిస్తుంది. Group 1 Mains Exam: గ్రూప్-1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పు సస్పెండ్…