* నేడు శ్రీరాముని శోభాయాత్ర.. హైదరాబాద్‌లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు.. 6 కిలోమీటర్ల మేర సాగనున్న శోభాయాత్ర * నేడు భద్రాచలంలో శ్రీ సీతా రాముల కళ్యాణం.. హాజరు కానున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హిమాచలప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కళ్యాణంలో పాల్గొననున్న చిన్న జీయర్ స్వామి * విజయనగరం: శ్�