* తిరుమల: నేటి నుంచి నడకదారి భక్తులకు ఉచిత దర్శన టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ.. అలిపిరి నడకమార్గంలో 10 వేల టికెట్లు.. శ్రీవారి మెట్టు నడకమార్గంలో 5 వేల టికెట్లు జారీ చేయనున్న టీటీడీ * విజయవాడ : నేడు విద్యాశాఖ మంత్రి బొత్స మీడియా సమావేశం.. పదవ తరగతి పరీక్షలు, ఒంటి పూట బడులు వంటి వాటిపై మాట్లాడనున్న మంత్ర�