* తిరువనంతపురం: ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదో టీ-20.. రాత్రి 7 గంటలకు గ్రీన్‌ఫీల్డ్ ఇంటరేషనల్ స్టేడియంలో ప్రారంభంకానున్న మ్యాచ్ * మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను నియమించే అవకాశం.. ఇవాళ ఎన్సీపీ శాసనసభా పక్ష సమావేశంలో.. ఎల్పీ నేతగా సునేత్ర పవార్‌ను ఎన్నుకునే అవకాశం.. ఆ తర్వాత ఈ రోజు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు చెబుతున్న పార్టీ నేతలు.. * చిత్తూరు: కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన……