* తిరుమల: ఇవాళ శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ముందుగా క్షేత్ర సంప్రదాయం మేరకు వరహా స్వామి వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి.. అటు తరువాత శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి.. * అమరావతి: ఇవాళ సచివాలయంలో పలు శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఉదయం 11 గంటలకు వైద్య ఆరోగ్య శాఖపై.. మధ్యాహ్నం 12.30కి గృహ నిర్మాణ శాఖపై, మధ్యాహ్నం 2.30కి వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు రివ్యూ * ఆదిలాబాద్: నేడు ఛలో బోరాజ్.. రైతు…