IND vs WI 2nd ODI Preview and Playing 11: మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్‌పై భారత్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. కెన్నింగ్‌టన్ ఓవల్ మైదానంలో 5 వికెట్ల తేడాతో విజయం సాదించిన రోహిత్ సేన.. రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై పరువు కాపాడుకోవాలని విండీస్ చూస్తోంది. బార్బడోస్ వేదికగానే జరిగే రెండో వన్డే శనివారం రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. డీడీ స్పోర్ట్స్, జియో…