Home
West Asia Conflict
West Asia Conflict News
-
West Asia Crisis: పశ్చిమాసియాలో భారతీయుల భద్రతపై ఆందోళన.. 22 మంది మృతి చెందినట్లు విదేశాంగ శాఖ వెల్లడి
MEA Confirms 22 Indian Deaths in West Asia: పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలో ఇప్పటివరకు 22 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల్లో 14 మంది నావికులు ఉన్నారని తెలిపింది. ఈ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులు, సముద్ర నౌకల్లో పనిచేస్తున్న సిబ్బంది భద్రత కోసం భారత దౌత్య కార్యాలయాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని స్పష్టం చేసింది. బుధవారం… -
MEA: పశ్చిమాసియా ఘర్షణల్లో 22 మంది భారతీయులు మృతి..
MEA: పశ్చిమాసియాలో జరుగుతున్న అమెరికా-ఇరాన్, సౌదీ అరేబియా-హౌతీల ఘర్షణల్లో ఇప్పటి వరకు 22 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. మృతుల్లో 14 మంది నావికులు ఉన్నారని తెలిపింది. మిడిల్ ఈస్ట్‌లో ఘర్షణలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గల్ఫ్ ప్రాంతంలో భారతీయుల భద్రత, సంక్షేమం కోసం వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో… -
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
Oman Coast Ship Attack: ఒమన్ తీరానికి సమీపంలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్ ‘ఎంటీ ఎల్ గయా’ (MT El Gaya)పై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న 14 మంది భారతీయ సిబ్బందిలో ఒకరు గల్లంతైనట్లు సమాచారం. మరో 13 మంది భారతీయ నావికులను ఇప్పటివరకు సురక్షితంగా రక్షించారు. గల్లంతైన నావికుడి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాడిని ఖండించిన భారత విదేశాంగ శాఖ ఒమన్… -
BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
BRICS: న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు దేశాధినేతల మధ్య చర్చల్ని కీలక పరిణామంగా చెబుతున్నారు. శనివారం ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయిల్‌లు కలిసి… -
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
Crude Oil Prices: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్‌పై మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధిపై అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో, ఇప్పుడు మరో కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్-మండేబ్ జలసంధి కూడా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఈ మార్గంలో సౌదీ అరేబియాకు నౌకా దిగ్బంధనాన్ని ప్రకటించినట్లు వచ్చిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమయ్యాయి. హార్మూజ్… -
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. హార్ముజ్ జలసంధిలో ప్రాంతంలో సముద్రంలో మందుపాతరలు(సీమైన్స్) అమర్చుతున్న పడవను గుర్తిస్తే, అమెరికా నేవీ వెంటనే ముంచివేయాలని ఆయన ఆదేశించారు. మైన్ క్లియరెన్స్ ఆపరేషన్లను మూడు రెట్లు పెంచాలని ఆదేవించారు. హార్ముజ్‌లో ఏదైనా పడవ సీమైన్స్ పెడుతున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే కాల్చిపారేయాలని ట్రంప్ సూటిగా చెప్పారు. Read Also: AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు… -
Air India: ఎయిర్ ఇండియా షాకింగ్ డెసిషన్.. మే 31 వరకు ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు నిలిపివేత
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో, ఎయిర్ ఇండియా మే 31 వరకు ఇజ్రాయెల్‌కు తన విమాన సర్వీసులను నిలిపివేసింది. చాలా ప్రధాన విమానయాన సంస్థలు టెల్ అవీవ్ మార్గంలో తమ సేవలను నిలిపివేశాయి. ఎల్ అల్, ఇస్త్రా ఎయిర్, ఆర్కియా, ఎయిర్ హైఫా వంటి ఇజ్రాయెల్ విమానయాన సంస్థలు మాత్రమే కఠినమైన ఆంక్షల మధ్య పనిచేస్తున్నాయి. Also Read:BCB: బంగ్లాదేశ్ క్రికెట్లో సంక్షోభం.. ఏడుగురు బోర్డ్ సభ్యుల రాజీనామా.. అమీనుల్ ఇస్లాం భారత్‌పై తీవ్ర ఆరోపణలు… -
CCS meeting: ఇరాన్ యుద్ధంపై ప్రధాని మోడీ అధ్యక్షతన “సెక్యూరిటీ” మీటింగ్..
CCS meeting: పశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ‘క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ’ (CCS) ఉన్నతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇది రెండో సీసీఎస్ సమావేశం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్‌పై ప్రభావం గురించి మీటింగ్‌లో చర్చించనున్నారు. Read Also: Shell India: వాహనదారులకు షెల్ ఇండియా షాక్.. డీజిల్ ధర రూ. 25, పెట్రోల్ ధర రూ. 7.41 పెంపు కేంద్ర… -
LPG Gas: వంటగ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట.. హర్మూజ్ జలసంధిని దాటిన మరో రెండు నౌకలు.. 65 లక్షల సిలిండర్లు నింపొచ్చు
గ్యాస్ సంక్షోభంతో కలత చెందుతున్న వినియోగదారులకు భారీ ఊరట లభించింది. భారత జెండా కలిగిన మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. అవి రాబోయే రెండు రోజుల్లో భారత తీరానికి చేరుకుంటాయని భావిస్తున్నారు. ఈ నౌకలు దేశానికి ఒక రోజుకు సరిపడా వంటగ్యాస్‌ను తీసుకువస్తున్నాయి. అంటే, భారతదేశంలో ఒక్క రోజులో వినియోగించే ఎల్పీజీ పరిమాణం, ఈ నౌకలలోని ఎల్పీజీ పరిమాణానికి సమానం. Also Read:IPL 2026 vs Peddi: ఐపీఎల్ ఫీవర్ మధ్య… -
US Iran War: వ్యూహం మార్చిన ఇరాన్.. ఆ దేశాలే టార్గెట్.. భారతీయులకు పొంచి ఉన్న ముప్పు!
Middle East War Escalates: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం హీట్ కొనసాగుతోంది. ఇజ్రాయెల్, అమెరికాకి మద్దతు ఇచ్చే దేశాల ప్రజలే టార్గెట్‌గా బాంబుల వర్షం కురిపిస్తోంది.. బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్‌లోని ఇరానేతరుల నివాసాలే టార్గెట్‌గా ఇరాన్ దాడి చేస్తోంది.. హైరైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి జనాలు వెళ్లిపోతున్నారు. మరోవైపు.. సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి.. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి.. తస్ తనోరాలోని ఆరామ్ కో…
తాజావార్తలు
-
Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..
-
Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!
-
Chiranjeevi : అమిత్ షాతో చిరు, చరణ్ భేటీ
-
Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!
-
Sharad Pawar: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!