గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతమౌతున్న అక్షయ్ కుమార్, ఆయన ఫ్యాన్స్‌కు ఆకలి తీర్చింది హౌస్ ఫుల్5. తనదైన కామెడీ టైమింగ్ తో మరోసారి మెస్మరైజ్ చేశాడు ఖిలాడీ. ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని సెకండ్ వీక్‌లోకి సక్సెస్ ఫుల్‌గా అడుగుపెట్టిన హౌస్ ఫుల్ 5 రూ. 200 కోట్ల కలెక్షన్లకు క్రాస్ చేసి రూ. 300 కోట్లను కొల్లగొట్టే దిశగా జర్నీ చేస్తోంది. ఈ సినిమాతో అక్షయ్ కుమార్ హిట్ ట్రాక్ ఎక్కేశాడని బాలీవుడ్…