ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. కొన్ని పదార్థాలతో టీ చేసుకొని ఉదయాన్నే పరగడుపున తాగితే అధిక బరువును సులభంగా తగ్గించవచ్చు..వయసులో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, సుఖమయ జీవితానికి అలవాటు పడడం, ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం, వ్యాయామం చేయకపోవడం వంటి వివిధ కారణాల చేత అధిక బరువు సమస్య తలెత్తుతుంది. అధిక బరువు కారణంగా మనం అనేక ఇతర అనారోగ్య…