Millet Dosa Recipe: రోజూ ఇంట్లో చేసుకునే ఇడ్లీ, దోసలకంటే భిన్నంగా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చిరుధాన్యాలతో తయారుచేసే మిల్లెట్ దోస గురించి ఈ రోజు తెలుసుకుందాం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సరిపోయే ఈ రెసిపీ పోషక విలువలతో నిండి ఉండటమే కాకుండా.. వెయిట్ లాస్ కావాలనుకునేవారికి కూడా బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ముఖ్యంగా ఇందులో బియ్యం అసలు ఉపయోగించకపోవడం దీని ప్రత్యేకత. ఆరోగ్యం + రుచి రెండూ కలిసిన ఈ…