బోయ చేతన్ బాబు నిర్మాణ సారథ్యంలో అమరేందర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘వీకెండ్ పార్టీ’. 90వ దశకంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా అమరుడు బోయ జంగయ్య రాసిన ‘అడ్డదారులు’ అనే రచన ఆధారంగా ‘వీకెండ్ పార్టీ’ చిత్రం రూపుదిద్దుకుంది. ప్రముఖ గీత రచయితలు చంద్రబోస్, కాసర్ల శ్యామ్ తో పాటు ఈ చిత్ర సంగీత దర్శకుడు సదాచంద్ర కూడా ఇందులోని పాటలను రాశారు. అద్దంకి రామ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు సుచిత్రా చంద్రబోస్…