Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wednesday Horoscope September 2 2026: నేడు ధనస్సు రాశి వారికి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి. అధిక శ్రమతో సత్ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులు అవకాశాల కోసం వేచి చూస్తారు. ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ వల్లభ గణపతి స్వామి వారు. ఈరోజు మీరు చేయవలసిన పూజ.. గణపతి స్తోత్ర పారాయణంతో పాటు గరికతో అర్చన చేయడం శ్రేయస్కరం. కన్యా రాశి వారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత కోసం శ్రమిస్తారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేయడం శ్రేయస్కరం.
కర్కాటక రాశి వారు వ్యాపారంలో ఆశించిన అభివృద్ధిని సాధిస్తారు. నూతన విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీకు అనుకూలించే దైవం.. శ్రీ పార్వతీ పరమేశ్వరులు. అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం చేయడం శ్రేయస్కరం. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల పరంగా అనుకూలతలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తులసి అర్చన నిర్వహించడం శ్రేయస్కరం. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.
Also Read
- Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!