Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thursday Horoscope August 27 2026: సింహ రాశి వారి నాయకత్వ సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. పరిపాలన రంగంలో బాధ్యతలు ఏర్పడతాయి. ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. పనిఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. మీకు అనుకూలించే దైవం.. శ్రీ సూర్యనారాయణ స్వామి వారు. సూర్యాష్టక పారాయణం చేయడం మంచిది. కన్యా రాశి వారు పన్నుల వ్యవహారాల్లో అలసత్వం వహించకూడదు. చిన్న వ్యాపారులకు అనుకూలమైన రోజు. ముఖ్యమైన అధికారిక పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. సంకటనాశన గణపతి స్తోత్ర పారాయణం చేయడం మంచిది.
కుంభ రాశి వారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభ్యసించడానికి ప్రయత్నిస్తారు. విద్యాపరమైన అడ్డంకులను అధిగమిస్తారు. స్నేహితుల సహకారంతో కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలలో ఖర్చులు పెరుగుతాయి. దత్త స్తోత్ర పారాయణం చేయడం, గోసేవ చేయడం మంచిది. భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 27 ఆగస్టు 2026 దిన ఫలాలు అందించారు. కింది వీడియోలో అన్ని రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
తాజావార్తలు
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి