టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన నటించింది.. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ గ్లోబల్ రేంజ్ స్టార్డం ను అందుకుంది.. ఇక బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన సామ్ అక్కడ కూడా హవాను కొనసాగిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న సామ్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో…
Wedding Gown : ప్రతి ఒక్కరికి జీవితంలో పెళ్లి అనేది స్పెషల్. ఆ రోజు అందరి కంటే డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటారు. కారణం పెళ్లికి వచ్చిన వాళ్లంతా వారి ధరించిన దుస్తుల పైనే చూపుంటుంది. అందుకే వెడ్డింగ్ డ్రెస్ ను స్పెషల్ గా డిజైన్ చేసుకుంటారు. ఓ అమ్మాయి వెడ్డింగ్ గౌన్ అయితే ఏకంగా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరింది.
కరోనా కాలంలో మాస్క్‌ల వాడకం అధికమయింది. కరోనా తరువాత ప్రపంచంలో వాడిపాడేసిన మాస్క్‌లతో కాలుష్యమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో టామ్ సిల్వర్ వుడ్ అనే డిజైనర్ డిస్పోజబుల్ మాస్క్‌లతో తెల్లని వెడ్డింగ్ గౌన్‌ను తయారు చేశారు. 1500 వాడి పడేసిన మాస్క్‌లతో ఈ వెడ్డింగ్ గౌన్‌ను తయారు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ గౌన్ తయారీకి ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ సంస్థ హిచ్డ్ ఆర్థిక సహాయం అందించింది. జెమియా హాంబ్రో అనే మోడల్ ఈ డ్రెస్‌ను…