ఆ ఇద్దరు ఇష్టపడ్డారు… వారిద్దరి ప్రొఫెషన్ కూడా ఒకటే.. ఒకే రంగంలో పనిచేస్తున్న వారు ఒకే విధంగా ఆలోచిస్తారనే దానికి నిదర్శనం ఈ వెడ్డింగ్ కార్డు. తాము ఏ వృత్తిలో స్థిరపడ్డామనే విషయాన్ని అందరికీ తెలిసేలా ఏదో ఒకటి చేయాలి అని అనుకొని వినూత్నంగా ఆలోచించారు. తమ ఆలోచన విధానానికి అనుగుణంగా తమ వృత్తిని తెలిపే వెడ్డింగ్ కార్డును తయారు చేశారు. అది చూసిన వారంతా టాబ్లెట్ షీట్ అనుకున్నారు కానీ మొత్తం క్షుణ్ణంగా చదివితే కానీ…