Home
Wedding Anniversary
Wedding Anniversary News
-
Murali Mohan: అంధ విద్యార్థుల మధ్య 61వ వివాహ దినోత్సవాన్ని జరుపుకున్న మురళీమోహన్
Murali Mohan: ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ తన 61వ వివాహ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ బేగంపేటలోని “దేవనార్ బ్లైండ్ స్కూల్”లో అంధ విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. తన కుటుంబ సభ్యుల జన్మదిన వేడుకలను లేదా వివాహ వార్షికోత్సవాలను దేవనార్ బ్లైండ్ స్కూల్లో అంధ విద్యార్థుల మధ్య జరుపుకునే ఆనవాయితీని ప్రతి సంవత్సరము మురళీమోహన్ పాటిస్తుంటారు. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ, దేవనార్ బ్లైండ్ స్కూల్లోని అంధ విద్యార్థుల సమక్షంలో తన 61వ వివాహ దిన మహోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ… -
Kiran Abbavaram : వెడ్డింగ్ డే సేలబ్రేషన్లో.. కిరణ్-రహస్య క్యూట్ మూమెంట్స్
టాలీవుడ్ రొమాంటిక్ కపుల్లో యంగ్ హీకో కిరణ్ అబ్బవరం-రహస్య కూడా ఒకరు. తాజాగా ఈ ఏడాది వారి పెళ్లి వార్షికోత్సవాన్ని హ్యాపీ గా జరుపుకున్నారు. అది కూడా రొమాంటిక్‌గా క్యాడిల్ లైట్ డిన్నర్ ఔటింగ్‌లో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించన ఫోటోలు రహస్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఇందులో వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత స్ఫుటంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు.. Also Read : Ramayana : వాళ్లకు నచ్చకపోతే రామాయణ మూవీ ఫ్లాప్ అయినట్లే: నిర్మాత… -
Allu Arjun: అల్లు అర్జున్- స్నేహ రెడ్డి వివాహ బంధానికి 14 ఏళ్లు.. వీరి ప్రేమ కథ తెలుసా?
పుష్ప -2 విజయంతో బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అల్లు అర్జున్ ప్రస్తుతం.. పాన్-ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఐకాన్ స్టార్‌కి అభిమానులు కూడా అదే రేంజ్లో ఉన్నారు. అల్లు అర్జున్-స్నేహ రెడ్డి నేడు 14వ పెళ్లిరోజును తమ నివాసంలో నిర్వహించుకున్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకు కేకు కట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
Aishwarya Rai: ఒక్క పోస్టుతో అందరి నోళ్లు మూయించిన ఐశ్వర్య రాయ్!
Aishwarya Rai and Abhishek Bachchan celebrate 17th Wedding Anniversary: గత కొన్ని రోజులుగా ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ పేరు తరచుగా వార్తల్లో వినిపిస్తోంది. బాలీవుడ్ నటుడు, భర్త అభిషేక్ బచ్చన్‌తో ఐష్ గొడవపడిందని.. విడాకులకు సిద్దయ్యారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే భర్త అభిషేక్ ఇంటి నుంచి వెళ్లి ఐశ్వర్య వేరుగా ఉంటున్నారని రూమర్లు వస్తున్నాయి. దీంతో ఐష్- అభిషేక్ నిజంగా విడిపోయారా?, విడాకులు తీసుకుంటున్నారా? అన్న ప్రశ్నలు… -
Kalpana Soren: జైల్లో హేమంత్ సోరెన్.. పెళ్లి రోజు సతీమణి ఎమోషనల్ పోస్ట్
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే, ఇవాళ తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన భార్య కల్పనా సోరెన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టింది. -
Wedding Anniversary: వినూత్న రీతిలో వివాహ వార్షికోత్సవం జరుపుకున్న ఓ జంట.. కారణమేంటంటే..!
ఎవరైనా వివాహ వార్షికోత్సవాన్ని అందంగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అందరి సమక్షంలో వేడుకను జరుపుకుంటారు. కానీ ఈ జంట వినూత్న రీతిలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలోని నాగ్లా కాలీ ప్రాంతంలో రోడ్డుపై మురికి కాలువ, చెత్తాచెదారం మధ్య ఓ జంట వధూవరుల వేషధారణలో తమ 17వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. అపరిశుభ్రత, చెత్త కుప్పల వైపు జిల్లా యంత్రాంగం దృష్టిని ఆకర్షించేందుకు దంపతులు ఇలా చేశామని తెలిపారు. దంపతులు ఒకరికొకరు పూలమాలలు వేసుకున్నట్లు… -
Sunflower Sarming: 50వ పెళ్లి రోజు.. భార్యకు 80 ఎకరాల్లో పండించిన 12 లక్షల పొద్దుతిరుగుడు పువ్వులు
Sunflower Sarming: పెళ్లి రోజు సందర్భంగా ప్రజలు తమ జీవిత భాగస్వామికి అందమైన బహుమతులు ఇస్తారు. వాటికి ఖర్చుతో పట్టింపు లేదు.. కానీ హృదయం నుండి ఇచ్చిన బహుమతులు అలాంటి సందర్భాలలో మనసుకు సంతోషపరుస్తాయి. -
Vijaykanth: అయ్యో…. కెప్టెన్ ఇలా అయిపోయాడేంటీ!?
సీనియర్ నటుడు, దర్శక నిర్మాత, రాజకీయ నేత విజయకాంత్ వివాహ వార్షికోత్సం సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ఆయన అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. విజయకాంత్ ను పోల్చుకోలేకుండా ఉన్నామంటూ వారు వాపోతున్నారు. -
Virat Kohli: పేరు మార్చుకున్న విరాట్ కోహ్లీ.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు
Virat Kohli: ప్రపంచ వ్యాప్తంగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లో కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే కోహ్లీ తన పేరు మార్చుకున్నాడని తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2017, డిసెంబర్ 11న ఇటలీలో హీరోయిన్ అనుష్క శర్మను కోహ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం అత్యంత పకడ్బందీగా, సీక్రెట్‌గా జరిగింది. భారత క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్స్‌ను కూడా… -
Chinmayi: నేను ఎలాంటివాడు కావాలనుకున్నానో అతడే ఇతను
టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి పరిచయమే చేయాల్సిన పనే లేదు. ఆమె మధురమైన గొంతుకు వినని వారు లేరు. ఆమె వాయిస్ ఎంతోమందికి ఫెవరేట్ . ఇక సింగర్ గా కాకుండా చిన్మయి సోషల్ మీడియాలో మరింత ఫేమస్. ఆడవారికి అవమానం జరిగిందని తెలిస్తే చాలు తన తరపున గొంతు ఎత్తి అన్యాయాన్ని ఎదిరిస్తుంది. ఇక మీటూ ఉద్యమంలో చిన్మయి చేసిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. ఇక ఆమెకు తోడుగా, ఎప్పుడు సపోర్ట్ గా…
తాజావార్తలు
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?