స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ కూడా చౌక ధరకే అందుబాటులో ఉండడంతో మొబైల్ వాడకం ఎక్కువైపోయింది. రకరకాల సోషల్ మీడియా యాప్స్ కూడా అందుబాటులోకి రావడంతో యూజర్లు గంటలు గంటలు ఫోన్లో గడుపుతున్నారు. నేటి డిజిటల్ ప్రపంచంలో, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ మ్యాప్స్, ఫేస్‌బుక్ లేదా యుపిఐ వంటి ముఖ్యమైన యాప్‌లు లేకుండా డైలీ లైఫ్ ను ఊహించలేము. కానీ ఈ పాపులర్ యాప్‌లన్నింటినీ కాదని వాటి స్వదేశీ వెర్షన్‌లను ఉపయోగించే ఒక దేశం ఉంది.…