Telangana Weather: హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు రెండు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని పేర్కొంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల నేడు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షం చాలా చోట