Home
Wearable Technology
Wearable Technology News
-
సూపర్ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్లో బిగ్ అప్గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..
Apple Watch Series 12 launched: యాపిల్ తన నెక్స్ట్-జనరేషన్ స్మార్ట్వాచ్ Apple Watch Series 12ను లాంచ్ చేసింది. అమెరికాలోని యాపిల్ పార్క్ క్యాంపస్ వేదికగా నిర్వహించిన ‘సర్ప్రైజ్ అండ్ షైన్’ ఈవెంట్లో దీన్ని విడుదల చేశారు. ఈ వాచ్ ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో కంటే ప్రత్యేకంగా ఉండనుంది. హెల్త్ ట్రాకింగ్, ఫిట్నెస్ విశ్లేషణలు, ఏఐ సామర్థ్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టి ఈ వాచ్ను రూపొందించారు. కొత్త S11 చిప్సెట్, watchOS 27 సాఫ్ట్వేర్తో… -
Apple Watch Ultra 4 లాంచ్.. ఆరోగ్యానికి రక్షణ కవచం.. ప్రతి 5 సెకన్లకు హార్ట్రేట్ మానిటరింగ్.. బిగ్ బ్యాటరీ లైఫ్
Apple Watch Ultra 4 Launched: యాపిల్ తన ప్రీమియం స్మార్ట్వాచ్ మోడల్ Apple Watch Ultra 4ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. అమెరికాలోని యాపిల్ పార్క్ క్యాంపస్ వేదికగా నిర్వహించిన ‘సర్ప్రైజ్ అండ్ షైన్’ ఈవెంట్లో దీన్ని విడుదల చేసింది. స్పోర్ట్స్, ఫిట్నెస్, సాహస యాత్రలు చేసే వారిని లక్ష్యంగా చేసుకుని డిజైన్ చేసిన ఈ వాచ్లో కొత్త హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్, శక్తివంతమైన S11 చిప్, మెరుగైన బ్యాటరీ లైఫ్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్… -
విరాట్ కోహ్లీ వాడే ‘హూప్’ కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
Google Fitbit Air: ఫిట్నెస్ ప్రియుల కోసం గూగుల్ ఒక సరికొత్త పరికరాన్ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 'గూగుల్ ఫిట్బిట్ ఎయిర్' (Google Fitbit Air) పేరుతో స్క్రీన్ లేకుండా రాబోతున్న ఈ ప్రత్యేకమైన ఫిట్నెస్ ట్రాకర్ను ఈ ఏడాది అక్టోబర్లో భారత్లో లాంచ్ చేయనున్నట్లు గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ఈవెంట్ వేదికగా కంపెనీ సూచనప్రాయంగా వెల్లడించింది. ప్రస్తుతం భారత్లో డిస్ప్లే లేని ఫిట్నెస్ బ్యాండ్లకు ఆదరణ బాగా పెరుగుతోంది. టీమిండియా స్టార్ క్రికెటర్… -
ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
Apple Watch: టెక్నాలజీ ప్రాణాలను కాపాడగలదని నిరూపించిన ఘటన ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. కూతురు బహుమతిగా ఇచ్చిన Apple Watch మరణం అంచున ఉన్న ఓ తండ్రి ప్రాణాలను కాపాడింది. వాచ్లోని ఫాల్ డిటెక్షన్ (Fall Detection) ఫీచర్ సమయానికి స్పందించి ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం అందించడంతో అతడికి వెంటనే వైద్యం అందింది. అమెరికాలోని ఒహాయో రాష్ట్రం, సిన్సినాటికి చెందిన మొహమ్మద్ ఇస్లాం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట చెత్త… -
Google Fitbit Air: మీ మెడికల్ రిపోర్టులను విశ్లేషించే AI కోచ్.. గూగుల్ నుంచి స్క్రీన్ లేని వినూత్న ఫిట్నెస్ ట్రాకర్ ..
Google Fitbit Air: గూగుల్ తన ఫిట్నెస్ విభాగంలో ఓ వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టింది. స్మార్ట్వాచ్ ఫీచర్ల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఆరోగ్య మార్గదర్శకత్వానికే ప్రాధాన్యతనిస్తూ 'ఫిట్బిట్ ఎయిర్' (Fitbit Air) పేరుతో సరికొత్త ఫిట్నెస్ ట్రాకర్ను పరిచయం చేసింది. దీంతో పాటు 'గూగుల్ హెల్త్' యాప్ను తయారు చేసింది. అంతేకాదు.. 'AI హెల్త్ కోచ్' సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. హార్డ్వేర్ కంటే సాఫ్ట్వేర్ ఆధారిత ఆరోగ్య సాధనాలపై గూగుల్ తన వ్యూహాన్ని…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Vipperla TDP Clash : పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్తో మహిళ హల్చల్.. విప్పర్లలో టీడీపీ వర్గపోరు!
-
Arjun Sarja: నా కూతురి జోలికొస్తే ఊరుకోను.. యాక్షన్ కింగ్ అర్జున్ ఫైర్!
-
CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
-
EPFO New Rules 2026: పీఎఫ్ ఖాతాదారులకు జాక్పాట్.. ఇకపై 90% డబ్బు మీ చేతికే! కొత్త రూల్ ఇదే..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!