పన్ను ఎగవేతకు సంబంధించి మహారాష్ట్రలోని నాందేడ్ లోని ఫైనాన్స్ సంస్థలపై 72 గంటల దాడి తర్వాత ఆదాయపు పన్ను శాఖ 14 కోట్ల నగదు, 8 కిలోల బంగారంతో సహా 170 కోట్ల రూపాయల విలువైన లెక్కలోకి రాని ఆస్తిని స్వాధీనం చేసుకుంది. భండారీ ఫైనాన్స్, ఆదినాథ్ అర్బన్ మల్టీస్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రాంగణంలో నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం ప్రకారం., స్వాధీనం చేసుకున్న నగదు మొత్తాన్ని లెక్కించడానికి అధికారులకు 14 గంటల సమయం…