పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు విడుదల తేదికి సమయం దగ్గర పడుతుండడంతో పవన్ ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఈ చిత్రం జనవరి 12న విడుదల కావాల్సి ఉండగా… ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ వంటి భారీ పాన్ ఇండియా సినిమాల విడుదలకు మార్గం సుగమం చేస్తూ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాడు ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి…