Rashmika : నేషనల్ క్రష్ గా దూసుకుపోతున్న రష్మిక వరుసగా పాన్ ఇండియా హిట్లు అందుకుంటోంది. రీసెంట్ గానే కుబేర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్, తన పాత్రలపై ‘వి ద విమెన్’ కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఏ పాత్ర చేసినా సరే సిగరెట్ తాగే పాత్రలు మాత్రం అస్సలు చేయను. నేను వ్యక్తిగతంగా పొగతాగడానికి వ్యతిరేకం. అందుకే ఇప్పటి వరకు అలాంటి పాత్రల్లో…