Watermelon: వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి పుచ్చకాయ (Watermelon) ఒక ఉత్తమమైన పండు. ఇందులో నీటి శాతం అధికంగా ఉండటంతో పాటు, అనేక పోషకాలు కూడా లభిస్తాయి. అయితే, చాలా మందికి పుచ్చకాయను డైరెక్ట్‌గా తినడం మంచిదా లేదా జ్యూస్ చేసుకొని తాగడం ఆరోగ్యానికి ఉత్తమమా? అనే సందేహం ఉంటుంది. ఈ రెండింటికి ఉన్న ప్రయోజనాలు, ప